writeKA LogoNews Beta
Add to Google
Add to your Website

Sat 4-Sep-2010 4:22:45 [IST]

తెలుగు

Read the latest news from multiple news sources here. The content on this page is dynamically created and refreshed constantly. You are viewing today's news.

12hr  Day  Week  Month

Links

writeKA Tools


English   हिंदी   മലയാളം   తెలుగు   தமிழ்   ಕನ್ನಡ   ગુજરાતી   ਪੰਜਾਬੀ   

Disclaimer: News on this site has been collected and organised by a computer program. Individual news articles and feeds are property of their respective owners.

Show all related articles కలిసి పనిచేస్తాం: మహీంద్రా సత్యం, టెక్ మహీంద్రా!
WebDuniya - 6 hour(s) ago
మహీంద్రా సత్యం, టెక్ మహీంద్రా కంపెనీలు ఇంకా అధికారికంగా విలీనం కాకముందే కలిసి పనిచేసేందుకు ప్రయత్నాలు మొదలెడుతున్నాయి. "వివిధ ప్రాజెక్టులను అమలు చేయడానికి మరియు మార్కెటింగ్ చేయడానికి మేము కలిసి పనిచేయనున్నాం. చాలా వరకు టెలికాం ప్రాజెక్టులను టెక్ మహీంద్రా వైపు మళ్లించాం. ఎందుకంటే ఇది ఈ విభాగంలో నైపుణ్యం కలిగి ఉంది" అని ఇరు కంపెనీలకు చెందిన వర్గాలు తెలిపాయి.
అమెరికా ఆరోగ్య రంగం వైపు మహీంద్రా సత్యం కన్ను  WebDuniya
కలిసి పనిచేస్తాం: మహీంద్రా సత్యం, టెక్ మహీంద్రా!  యాహూ

Show all related articles రాజశేఖర్, జీవితలకు బెదిరింపులు: చిరంజీవి ఫ్యాన్ అరెస్టు
Thats Telugu - 5 minute(s) ago
హైదరాబాద్: హీరో రాజశేఖర్, జీవిత దంపతులకు బెదిరింపులు వచ్చిన కేసులో పోలీసులు ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అభిమానిని అరెస్టు చేశారు. తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం నల్లవెళ్లి గ్రామానికి చెందిన నాగదుర్గా రంగప్రసాద్ (21) అనే యువకుడి హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అతను చిరంజీవికి వీరాభిమాని. చిరంజీవి బ్లడ్ బ్యాంక్
రాజశేఖర్ దంపతులకు బెదిరింపులు: చిరు ఫ్యాన్ అరెస్టు!  యాహూ

Show all related articles పవన్ పొలిటికల్ రీఎంట్రీ?
Thats Telugu - 5 minute(s) ago
సినిమాల్లో నిండా మునిగిపోయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి మళ్లీ వస్తారా? ఆయన బర్త్ డే సందర్బంగా ఈ విషయం చర్చకు వచ్చింది. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా ప్రజారాజ్యం అధినేత చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. అవసమైనప్పుడు పవన్ కళ్యాణ్ తిరిగి రాజకీయాల్లోకి వస్తారని, పార్టీ
పవన్ కళ్యాణ్ బర్త్ డేకి జూ ఎన్టీఆర్ పార్టీ..  Thats Telugu

Show all related articles ఎపిపిఎస్సీ పరీక్షలపై సచివాలయం ముట్టడి: విద్యార్థుల అరెస్టు
Thats Telugu - 5 minute(s) ago
హైదరాబాద్‌: ఎపిపిఎస్సీ గ్రూప్‌-1 పరీక్షల వాయిదా కోరుతూ ఏబీవీపీ కార్యకర్తలు శుక్రవారం సచివాలయం ముట్టడికి యత్నించారు. ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దే పోలీసులు ఏబీవీపీ కార్యకర్తల్ని అడ్డుకొని అరెస్టు చేశారు. ఏబీవీపీ నిరసన వల్ల సచివాలయం పరిసర ప్రాంతంలో ట్రాఫిక్‌ స్తంభించింది. సచివాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎబివిపి విద్యార్థులు విడతలు విడతలుగా వచ్చి సచివాలయ ముట్టడికి
గ్రూప్ వన్ పరీక్ష వాయిదా మా చేతుల్లో లేదు: ఎపిపిఎస్సీ  Thats Telugu

Show all related articles ఫిక్సింగ్ చేసిన ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలి: సచిన్ టెండూల్కర్
Thats Telugu - 5 minute(s) ago
న్యూఢిల్లీ‌: పాకిస్తాన్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) దర్యాప్తు చేయించి, దోషులైన ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని భారత క్రికెట్ జట్టు బ్యాట్స్ మన్ సచిన్ టెండూల్కర్ కోరారు. క్రీడాకారులు దోషులని తేలితే ఐసిసి కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఫిక్సింగ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలు నిజమైతే
భారత ఆటగాళ్లను బుకీలు సంప్రదించలేదు: మాస్టర్ సచిన్  యాహూ

Show all related articles సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె వివాహానికి అతిరథ మహారథులు హాజరు...!?
Thats Telugu - 6 minute(s) ago
సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ జ్వేష్ట కుమార్తె ఐశ్వర్యకు గతకొన్ని సంవత్సరాల క్రితం వివాహమైంది. ఆమె చలన చిత్ర నటుడు ధనుష్‌ ను వివాహమాడారు. కాగా రాజనీకాంత్‌ రెండవ కుమార్తె సౌందర్యకు ఈ ఏడాది ఫిబ్రవరిలో స్టాఫర్డ్ గ్రాడ్యుయేట్ అయిన అశ్విన్‌ తో నిశ్చితార్థం జరిగిన సంగతి విదితమే. దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య వివాహం అంగరంగ
అంగరంగ వైభవంగా రజనీకాంత్ కుమార్తె సౌందర్య వివాహం  యాహూ

Show all related articles గిల్జిత్‌లో మా సైనిక బలగాలా? నో ఛాన్స్!: చైనా ప్రధాని
WebDuniya - 6 hour(s) ago
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని గిల్జిత్ ప్రాంతంలో చైనా సైనిక బలగాలను మోహరించినట్లు వస్తున్న వార్తలను చైనా ప్రధాన మంత్రి వెన్ జియబావో తోసిపుచ్చారు. గిల్జిత్-పాకిస్థాన్ ప్రాంతంలో 11వేల సైనిక బలగాలను చైనా మోహరించిందనడంలో నిజం లేదని జియబావో స్పష్టం చేశారు.
గిల్జిత్‌లో మా సైనిక బలగాలా? నో ఛాన్స్!: చైనా ప్రధాని  యాహూ

Show all related articles కడప ఎంపీ జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందే: నటుడు నరేష్
WebDuniya - 6 hour(s) ago
దివంగత నేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి లక్ష్యాలు, ఆశయాలు నెరవేరాలంటే కడప ఎంపీ వై.ఎస్. జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందేనని నటుడు నరేష్ అన్నారు. తండ్రి ఆశయాలను తనయుడైన వై.ఎస్. జగన్ నెరవేర్చాలంటే ఆయన ముఖ్యమంత్రి కావాల్సిన అవసరముందని నరేష్ ఆశించారు. వైఎస్ ఆశయాలను కొనసాగించడానికి జగన్ ముందుకు వస్తున్నారని, జగన్ మిషన్‌ను అందరూ బలపరచాల్సి ఉందని ఆయన చెప్పారు.
కడప ఎంపీ జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందే: నటుడు నరేష్  యాహూ

Show all related articles నాలుగోసారి ఏఐసీసీ పీఠం: సోనియా గాంధీ రికార్డు
యాహూ - 6 hour(s) ago
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ నాలుగో సారి ఎంపికై రికార్డు సృష్టించారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సోనియా గాంధీ ఎన్నికను పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆస్కార్ ఫెర్నాండెజ్ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.
కాంగ్రెస్ అధినేత్రిగా నాలుగోసారి ఎన్నికైన సోనియా!  యాహూ

Show all related articles స్వల్ప నష్టాల్లో కూరుకుపోయిన స్టాక్ మార్కెట్!
యాహూ - 12 hour(s) ago
వారాంతమైన శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ట్రేడింగ్ ఆరంభం నుంచి ఆశాజనకంగా కొనసాగుతున్న సెన్సెక్స్, మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఏడు పాయింట్ల స్వల్ప నష్టంతో 18,230 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నిఫ్టీ కూడా ఏడు పాయింట్లు పతనమై, 5,478 పాయింట్ల వద్ద ర్యాలీని పయనింపజేస్తోంది.
ట్రేడింగ్ క్షీణత: స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్!  యాహూ


Show all related articles వైయస్ జగన్ ఓదార్పునకు మెజారిటీ ఎమ్మెల్యేలు దూరమే
Thats Telugu - 5 minute(s) ago
ఒంగోలు: తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం వైఖరి కచ్చితంగా వెల్లడి కావడంతో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు దూరంగా ఉండాలని ప్రకాశం జిల్లాలోని మెజారిటీ శాసనసభ్యులు నిర్ణయించుకున్నారు. తమపై జగన్ వర్గం నుంచి ఒత్తిడి వచ్చినా పట్టించుకోకూడదనే నిర్ణయానికి వచ్చారు.ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వైఎస్‌

Show all related articles 'మగధీర' మోజులో పడే సిద్దార్ధ ఆ టైటిల్ ఓకే చేసాడా?
Thats Telugu - 5 minute(s) ago
సిద్ధార్థ, శృతి హాసన్ జంటగా ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ఓ పాంటసీ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి ఏ టైటిలూ ఇప్పటివరకూ ఫైనల్ చేయలేదు. వన్స అపాన్ ఎ టియర్ అనీ, యోధ అని రకరకాల టైటిల్స్ వినపడుతున్నాయి. అయితే ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి 'అనగనగా ఒక ధీరుడు' అనే టైటిల్

Show all related articles వైయస్ జగన్ ఓదార్పుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు
Thats Telugu - 5 minute(s) ago
హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రుపై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి, డిజిపిలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఓదార్పు యాత్ర వల్ల సామాన్యుడికి ఇబ్బందులు కలుగుతున్నాయని, దాన్ని నియంత్రించి, కాలవ్యవధి నిర్దేశించేలా ప్రభుత్వాన్ని

Show all related articles దిల్ రాజు...రోటీ,కపడా అండ్ రొమాన్స్
Thats Telugu - 6 minute(s) ago
ప్రముఖ నిర్మాత దిల్ రాజు త్వరలో రోటీ,కపడా అండ్ రొమాన్స్ అనే టైటిల్ తో చిత్రం తీయబోతున్నారు. ఈ మేరకు ఆయన ఫిల్మ్ ఛాంబర్ లో తమ శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై టైటిల్ రిజిస్ట్రేషన్ చేసారు. అయితే ఈ చిత్రం ఎవరు డైరక్ట్ చేయబోతున్నారు, ఆర్టిస్టులు ఎవరనేది తెలియరాలేదు. ఇక ప్రస్తుతం

Show all related articles రజనీకాంత్ నెక్ట్స్ చిత్రానికి డైరక్టర్ ఎవరంటే...
Thats Telugu - 6 minute(s) ago
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రాన్ని డైరక్ట్ చేయాలని అందరి డైరక్టర్స్ ఆశ ఉంటుంది. అయితే ఏ కొద్ది మందికో ఆ కోరిక నెరవేరుతుంది. తాజాగా గజనీతో స్టార్ డైరక్టర్ అయిన మురగదాస్ ని ఆ అదృష్ఠం వరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు రజనీతో రెండు సార్లు చర్చలు జరగాయని చెన్నై ఫిల్మ్